బాంబు బెదిరింపు.. విమానం దారి మళ్లింపు.

బాంబు బెదిరింపు.. విమానం దారి మళ్లింపు

జర్మనీ నుంచి శంషాబాద్ (HYD)కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో ఆ ఫ్లైట్ను రొమానియా నుంచి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) ఎయిర్పోర్టుకు తిరిగి తీసుకెళ్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.