ఆల్మట్టి జలాశయనికి వరదనీరు…!

ఆల్మట్టి జలాశయం కృష్ణానది

ఇన్‌ఫ్లో (నీటి రాక): 1,33,547 క్యూసెక్కులు…

అవుట్‌ఫ్లో (నీటి విడుదల): 423 క్యూసెక్కులు…

ప్రస్తుత నిల్వ :82.997 టీఎంసీలు…

గరిష్ట నిల్వ సామర్థ్యం: 123.081 టీఎంసీలు…

పశ్చిమ కనుమలు మరియు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో,నిన్నటితో పోలిస్తే జలాశయానికి వచ్చే నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) దాదాపు 30,000 క్యూసెక్కుల మేర తగ్గింది….

వర్షపాతం తగ్గుముఖం పట్టే ధోరణి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఈ ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉంది. నీటి రాక తగ్గినప్పటికీ, జలాశయంలో నీటి నిల్వ మాత్రం స్థిరంగా పెరుగుతూనే ఉంది…