నూతన వధూవరులను ఆశీర్వదించిన కేతావత్ భిల్యా నాయక్

దేవరకొండ……..
దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్ లో జరిగిన వడ్త్య కిషన్ నాయక్ కుమారుడు లక్ష్మణ్ –సంతు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్
ఈ కార్యక్రమంలో కేతావత్ హరి నాయక్,ఉప సర్పంచ్ జివన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.