టోకెన్ల జారీలో తొక్కిసలాట మానవ తప్పిదమే. చంద్రబాబు వైఫల్యమే.మాజీమంత్రి అంబటి రాంబాబు…
కొండమీద వివాదాలు సృష్టించి, రాజకీయ ప్రత్యర్థులను అణచటం కోసం భగవంతున్ని అడ్డం పెట్టుకోవాలని బీ.ఆర్.నాయుడు, ఈవో, జేఈవో ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేసే దృక్పథం వీళ్లకెప్పుడూ లేదు. పవిత్రమైన కొండను రాజకీయాలకు వాడుకోవాలనే దుర్భుద్ధితో చంద్రబాబు చేసిన పనుల ఫలితమే ఈ సంఘటన. కొండ మీద పాపాలు ఇలాగే కొనసాగితే ఈ ఘటనలు కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంది.
తిరుమల కొండను పవిత్రంగా చూడాలి.