కెటీఆర్ ను కలిసి సారీ చెప్పాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్…!

కెటీఆర్ ను కలిసి సారీ చెప్పాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాజాగా ఓ మీడియాలో ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు..అప్పుడు అసెంబ్లీలో ఆవేశంలో నోరు జారాను.. దానికి కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

danam nagender sorry to KTR
అటు ఫార్ములా- ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు అప్పట్లోనే గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం అని తెలిపారు…
https://x.com/TeluguScribe/status/1877379948131827807?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1877379948131827807%7Ctwgr%5Ebb51441bed1ba9878c7ceb4e72e929618094796c%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F