మిడిల్ ఈస్ట్ రీజియన్ లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. శుక్రవారం నాడు అమెరికా రక్షణ దళాలు ఇరాన్ దేశంలోని మిసైల్ లాంచ్ ప్యాడ్లు, డ్రోన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు జరిపాయి..
అమెరికా America వర్సెస్ ఇరాన్ Virar మధ్య మళ్లీ యుద్ధ మొదలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇరాన్ పై అమెరికా మిలిటరీ army మరోసారి దాడులు ప్రారంభించింది.తీర ప్రాంతాలతో పాటు ఇరానీయల్ మిస్సైల్స్, డ్రోన్ స్టోరేజ్ drone ఫెసిలిటీస్ పైన దాడులు నిర్వహించినట్లు స్వయంగా యునైటెడ్ స్టేట్స్ United States సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగినప్పటికీ, ఇరాన్ పై అమెరికా మళ్లీ దాడులు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక నిన్న సింగపూర్ షిప్ పై ఇరాన్ దాడి చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆ సంఘటన జరిగిన కాసేపటికే, ఇరాన్ పై దాడి చేసి అమెరికా రివేంజ్ తీర్చుకుంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.