అమెరికాలో నల్లగొండ యువకుడు గుండెపోటుతో మృతి..
శుక్రవారం స్నేహితులతో గడిపి, శనివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన కోమటిరెడ్డి పవన్ రెడ్డి(24) అనే యువకుడు.
కోమటిరెడ్డి పవన్ రెడ్డి స్వస్థలం నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి.
రెండేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లిన పవన్.
పవన్ ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకుంటున్నాడు అనగా.. చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో అలుముకున్న తీవ్ర విషాద ఛాయలు.