ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఏపీ హైకోర్టులో విచారణ.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఏపీ హైకోర్టులో విచారణ.. చీరాలలో ప్రభుత్వ భూములు రొయ్యల చెరువుగా మార్చడంపై హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన అరోరా డెవలప్‌మెంట్‌ సొసైటీ.. చీరాలలో 660 ఎకరాల ప్రభుత్వ భూమిని రొయ్యల చెరువులుగా మార్చారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన పిటిషనర్‌ తరపున న్యాయవాది రవికుమార్‌..

రాష్ట్రానికి మేలు చేసేందుకే పవన్‌ కల్యాణ్‌, నేను కలిశాం.. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని కోరాను.. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు మనదే హవా.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురంలో వందశాతం స్ట్రైక్‌ రేట్‌ రావాలి.. మార్కాపురం జిల్లా చేస్తానని హామీ ఇచ్చా.. మాట నిలబెట్టుకున్నా.. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా-సీఎం చంద్రబాబు

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ గంజాయి పట్టివేత.. రూ.18 కోట్ల విలువైన 18 కిలోల విదేశీ గంజాయి సీజ్.. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయి పట్టివేత