సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ….

సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ..

అమరావతి…తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. రవ్వలకొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, మైనింగ్‌ మాఫియా నుంచి రవ్వలకొండను కాపాడాలని చంద్రబాబు కోరారు..