వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం..
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం..
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ..
తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాలో మోస్తరు వానలు
ఈశాన్య తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతిభారీ వర్షాలు
గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల..
కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్లో భారీ వర్షాలు
మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్..
నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్లలో భారీ వర్షాలు….