నియోజకవర్గాల మార్పు.. ఏపీ, తెలంగాణకు మేలే!..

నియోజకవర్గాల మార్పు.. ఏపీ, తెలంగాణకు మేలే!.

కేంద్ర ప్రభుత్వం 2026లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి త్వరలోనే నోటీసు కూడా ఇవ్వనుంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు కొంత యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీకి ప్రస్తుతం ఉన్న 175 స్థానాలకు గాను మరో 50, తెలంగాణకు కూడా 35-45స్థానాల వరకు పెరగనున్నాయి. దీంతో నియోజకవర్గాల మార్పు తెలుగు రాష్ట్రాలకు మేలే అని విశ్లేషకులు అంటున్నారు.