ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులిపాటి శ్రీనుకు ఆర్థిక సాయం..

ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులిపాటి శ్రీనుకు ఆర్థిక సాయం.

హుజూర్‌నగర్: ఏఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పులిపాటి శ్రీనుకు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యుల ద్వారా సహాయాన్ని అందించారు.. దేవరం అనిత, ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఈ సాయం అందించినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపేరు. నిరుపేదలకు అండగా నిలవడం తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు..