అస్సాం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!.

అస్సాం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రాంలో బార్డర్ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని తీర్మానించిన బీజేపీ ప్రభుత్వ కేబినెట్

భారతదేశ పౌరులకు ముఖ్యంగా అస్సాం పౌరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ..