బ్యాంకు వారి వేధింపులు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం.
* వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన.
* వరంగల్ నగరానికి చెందిన చిలుకూరి బ్రదర్స్.
* కొన్నేళ్లుగా “చిలుకూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్” ను నిర్వహిస్తున్న కుటుంబసభ్యులు.
* తమ అవసరాల నిమిత్తం ఓ…బ్యాంకులో అప్పుగా తీసుకున్న కొంత నగదు.
* వ్యాపారం నష్టాల్లో ఉండడంతో నగదును తిరిగి బ్యాంకు కి చేల్లించలేని పరిస్థితి.
* చిలుకూరి బ్రదర్స్ దుకాణం మరియు ఇంటి వద్దకు ప్రతిరోజు వస్తూ వేధించిన బ్యాంకు ఏజెంట్లు.
* బ్యాంకు ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక.. తమ బట్టల షాపు ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న చిలుకూరి క్లాత్ స్టోర్ కు చెందిన కుటుంబసభ్యులు.
* మంటల్లో కాలిపోతున్న వారిని కాపాడిన స్థానికులు.
* 108 సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
* బాధితులను పరీక్షించిన వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడి.