బలూచిస్తాన్ లో ఓ ముస్లింలు శివయ్య ఫోటోను ఆరాధన..!

బలూచిస్తాన్ బాగా లాభపడిందని చెప్పవచ్చు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థను వెనుక నుంచి, భూస్థాపితం చేసింది. ఒకవైపు ఇండియా దాడి చేస్తుంటే మరోవైపు BLA ఎటాక్ చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రత్యేక దేశంగా కూడా… ప్రకటించుకుంది ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అలాగే తమ దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయాలని… BLA సభ్యులు కోరారు. అటు శాంతి పరిరక్షణ దళాల కోసం ఐక్యరాజ్యసమితిని కూడా విజ్ఞప్తి చేశారు. అటు పాకిస్తాన్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు.

ఇలాంటి నేపథ్యంలోనే.. BLA కు సంబంధించిన ఓ వ్యక్తి… శివయ్య ఫోటోను ఆరాధిస్తున్నాడు. బలూచిస్తాన్ లో ఓ ముస్లిం గా.. అతని ముఖం చూస్తే అర్థమవుతుంది. అచ్చం హిందువు లాగా శివయ్యకు పూజలు చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఇండియన్స్.. సంబరపడిపోతున్నారు. ఇదిరా ఇండియా కల్చర్ అంటే అని కామెంట్స్ పెడుతున్నారు.