భారత్ కు ఆరు బ్రిటన్ వర్సిటీలు..!

బ్రిటన్, భారత్ భాగస్వామ్యంతో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని ప్రధాని అన్నారు. బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్న అనంతరం మోడీ మాట్లాడారు. బ్రిటన్, భారత్ భాగస్వామ్యంలో విజన్-2035 లక్ష్యంగా సాగుతున్నామని తెలిపారు. 6 బ్రిటన్ వర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.