MVR ఫౌండేషన్ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మునుకుంట్ల విద్యావతి వెంకట్ రెడ్డి అమెరికా పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన సందర్భంగా స్వాగతం..
దేవరకొండ ……….
దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు MVR ఫౌండేషన్ అధ్యక్షుడు మునుకుంట్ల విద్యావతి వెంకట్ రెడ్డి అమెరికా పర్యటన నుండి తన సొంత ఊరు కొండ భీమనపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా వారి ఇంటి వద్ద శాల్వతో ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గుండాల వెంకట్ యాదవ్, భీనమోని శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.