రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్

దేవరకొండ………
దేవరకొండ మండల పరిధిలోని బద్యానాయక్ తండా గ్రామ పరిధిలోని లచ్యానాయక్ తండాకు చెందిన నేనావత్ విజయ కుమారుడు సాగర్ నాయక్ శైలజ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వాదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ రఘు నాయక్,బద్య నాయక్, భీముడు, మాజీ సర్పంచ్ జగన్ నాయక్,హరి నాయక్, కిరణ్ నాయక్, నవీన్ నాయక్, జైపాల్ నాయక్, పాండు నాయక్, నవీన్ చారి, తదితరులు పాల్గొన్నారు.