బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మరో ఎంపీ బ్యానర్లు కట్టిస్తున్నాడు..బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్.
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మరో ఎంపీ బ్యానర్లు కట్టిస్తున్నాడు
2015 నుండి ఈరోజు వరకు కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించలేదు
అప్పటి నుండి బీజేపీ నామినేటెడ్ సభ్యులను నియమిస్తుంది, ఈరోజు వారిలో వారే గొడవలు పడుతున్నారు
మా కంటోన్మెంట్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈటెల రాజేందర్ ..? – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్