దీదీ’కి మరో షాక్‌: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా..!

దీదీ’కి మరో షాక్‌: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది.

టీఎంసీకి చెందిన ఇద్దరు కీలక రాజ్యసభ సభ్యులు సోమవారం (జూన్ 8) తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

జాతీయ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.