దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చేయాలి.మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం..

మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు..

సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా చోద్యం చూసిన పోలీసులు..
https://x.com/r9telugunews/status/1952744509080543385
మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ..

బాలాపూర్‌లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద ఓడిన అభ్యర్థిని ఎలా కూర్చున్న కూర్చోబెట్టారు లక్ష్మారెడ్డి(KLR).. ఎలా కూర్చోబెట్టారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసులు కూడా ఇదేం పద్దతి అని అడగగా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఏమి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు… పోలీసులు సబితా ఇంద్ర రెడ్డి దగ్గర నుండి మైక్ లాగుతుండగా ఆమె వెనక్కి లాగడం జరిగింది. ..

దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చేయాలి.మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ప్రోటోకాల్ ఉల్లంఘించిన విషయంలో మంత్రి శ్రీధర్ బాబుపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్

కేవలం స్థానిక సంస్థలు వస్తున్నాయని వాళ్లిచ్చే 1700 రేషన్ కార్డులకు ఇంత డబ్బా కొట్టుకుంటున్నారు

ప్రజాపాలన అంటే పోలీసులను పెట్టుకొని కార్యక్రమాలు చేయడమా?

రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్నారా లేక ప్రభుత్వం తరపున ఇస్తున్నారా?

ఏదో గాంధీ భవన్ లో నిర్వహించే రాజకీయ కార్యక్రమం లాగా అర్హత లేని వ్యక్తులను స్టేజీపైన ఎలా కూర్చోబెడతారు?

కేవలం లబ్ధిదారులకు నష్టం జరగొద్దనే మౌనంగా బయటికి వచ్చాను అన్నారు..

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959