ఢిల్లీ…
డిల్లీలో మీడియాతో మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై స్పందించిన మంత్రి వెంకటరెడ్డి*
*నేను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో లేను .* ఇప్పించే స్థాయి నాది కాదు..
*రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు*
*మాది జాతీయ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, ,సీఎం అభిప్రాయం తీసుకుంటుంది*
*మంత్రివర్గంలో నేనొక సీనియర్ మంత్రిని*
*నేను మొదటి నుంచి NSUI,కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను*.
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు..
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం నా చేతుల్లో లేని విషయం.. దాని గురించి రేవంత్ రెడ్డిని అడగండి..
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది నాకు సంబంధం లేని…నా స్వార్థం నాది.. నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగకండి – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959