తమ పార్టీ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ చేసిన బీఆర్ఎస్.

తమ పార్టీ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ చేసిన బీఆర్ఎస్..

ఇవాల్టి సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని, బిల్లు, తీర్మానం, ఓటింగ్ ప్రక్రియలో పార్టీ విధానం ప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేస్తూ విప్ జారీ చేసిన బీఆర్ఎస్ పార్టీ

విప్ ధిక్కరిస్తే అనర్హత వేటుకు దారి తీస్తుందని హెచ్చరిక..