కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి…సూర్యాపేట BRS నాయకుల ఫిర్యాదు..!
*సూర్యాపేట జిల్లా..*
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపుతో మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సూచనలతో సూర్యాపేట జిల్లా SP నరసింహ కు సీఎం రేవంత్ పై పిర్యాదు చేసిన BRS రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, BRS నాయకులు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ, నిమ్మల..
BRS పార్టీ, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్..
తెలంగాణ లో కనుమరుగైన టీడీపీ, చంద్రబాబు లపై ప్రేమ వలకబోయడం సరికాదు..
ముఖ్యమంత్రి స్థాయిలో BRS పార్టీ దిమ్మేలు కూలగొట్టమనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దిగజారడమే..
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో BRS అత్యధిక స్థానాలు గెలిచామనే అక్కసు..
రాబోయే మున్సిపల్, MPTC, జడ్పీటీసీ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఇటువంటి చర్యలు సరికాదు..
ఎన్ని జిమ్మిక్కులు చేసినా కెసిఆర్, KTR, జగదీష్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడతాం..
ఈ కార్యక్రమంలో BRS పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, ఆకుల లవకుశ, తాహెర్ పాషా, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, అమరవాది శ్రవణ్, బుడిగా నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959