బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను పాత పద్ధతినే కొనసాగించాలి..

సూర్యాపేట జిల్లా..

శంషాబాద్ నుండి చెన్నై వరకు వయా సూర్యాపేట మీదుగా ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ఏలేన్మెంట్ మారుస్తున్నారని.. అటువంటి ప్రతిపాదనను వెనక్కి తీసుకొని సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా.. అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.