చతిస్గడ్ లో కొనసాగుతున్న వరుస ఎన్కౌంటర్లు…!

చతిస్గడ్ లో కొనసాగుతున్న వరుస ఎన్కౌంటర్లు…!

*• ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు వికల్ మృతి…!

_• అబుజ్మాడ్ లోనీ నారాయణ్ పూర్ జిల్లాలో జరిగిన ఘటన లో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు మరణించినట్టుగా తెలిపిన చత్తీస్గడ్ పోలీసులు…!

_కడారి సత్యనారాయణ రెడ్డి_ _కోసా.రామచంద్ర రెడ్డి, వికల్ మృతి_

*మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ….!