శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు.. 10 గేట్లు ఎత్తివేత..!

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు.. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేత..

_• ఇన్ ఫ్లో 3,04,506 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,77,625 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

నల్గొండ జిల్లా

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద …

26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల..

ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో : 3,57,293 క్యూసెక్కులు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 586.70అడుగులు..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450…

ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం: 303.9495 టీఎంసీలు…

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…