క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసిన కాలేజీ ప్రిన్సిపల్..

క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసిన కాలేజీ ప్రిన్సిపల్

ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో చల్లదనం కోసం క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసినట్లు తెలిపిన ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల.

వేసవిలో గదులను చల్లగా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ చర్య తీసుకున్నాం…

వారం రోజుల్లో పరిశోధన వివరాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.