జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై నేను స్పందించను-రేవంత్..

జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై నేను స్పందించను-రేవంత్..

కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరిగిందంటున్నారు.

BRSను సీనియర్ల ఎందుకు వీడారు-..ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల పరిస్థితేంటి
పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారు..
BRSలో సీనియర్లకు జరిగిన అవమానం గుర్తులేదా-రేవంత్..

ఇటీవల ఇది జరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి పార్టీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఇబ్బందులకు గురవుతుందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు… అదే సమయంలో ప్రస్తుతం నిన్న కేటీఆర్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని కలిసి నేడు కెసిఆర్ తో లంచ్ మీటింగ్ జరగటంతో దాదాపు జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఖరారు అయిపోయింది…. దీనిపై కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే ఎవరు కూడా విమర్శలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది…

జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై నేను స్పందించను-రేవంత్…

జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి లైట్ గా తీసుకున్నారు,, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే పార్టీపై అసంతృప్తులు వ్యక్తం చేస్తుంటే జీవన్ రెడ్డి ఆ పార్టీలోకి వెళ్లడంపై ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలి అన్నారు…BRSను సీనియర్ల ఎందుకు వీడారు-..ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల పరిస్థితేంటి
పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారు..
BRSలో సీనియర్లకు జరిగిన అవమానం గుర్తులేదా అని రేవంత్ అన్నారు…