తెలంగాణ : ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై జులై 1న తెలంగాణ సర్కార్ హైదరాబాద్ సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులకు నిజనిజాలు తెలిపేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు పంపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.