తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు…

సూర్యాపేట జిల్లా…

సెంటర్: తుంగతుర్తి

జాజిరెడ్డిగూడెం (మం) అర్వపల్లి సూర్యాపేట-జనగామ రహదారిపై మండల పార్టీ అధ్యక్ష నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన ధర్నా…

నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న పదవుల పంచాయితీ..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని, ఓటమి కోసం పనిచేసిన వారికి పదవులా……

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, యోగానంద చార్యులు మాట్లాడుతూ…

బీఆర్ఎస్ పార్టీ నుండి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే మందుల సామేలు పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం….

బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కానీ ఎమ్మెల్యే సామేలును ఆదరించి హక్కున చేర్చుకొని రక్తాన్ని చెమటగా మార్చి డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించాం….

నేడు కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ద్రోహం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు….

ఎమ్మెల్యే సామేలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఈ విధంగానే కొనసాగితే గాంధీభవన్ కు వెళ్తామని అవసరమైతే ఢిల్లీకి వెళ్లైనా ఎమ్మెల్యే మెడలు వంచుతాం…

బేషరతుగా వెంటనే మండల అధ్యక్ష నియమాకాలను రద్దు చేయాలి…..

రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్…