మహారాష్ట్రలోని జల్గావ్లో వింత ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ టోర్నమెంట్‌కు తమ నాయకుడిని ఆహ్వానించలేదనే కోపంతో ఓ అభిమాని ఏకంగా ట్రాక్టర్‌తో పిచ్‌ను దున్నేశాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.