ప్రేమ విఫలం ఆత్మహత్యాయత్నం…
యాదాద్రి భువనగిరి జిల్లా
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న పెదరాశి పెద్దమ్మ హోటల్ లో ఆదిత్య అనే వర్కర్ నిప్పాంటించుకొని ఆత్మహత్య యత్నం….
108 లో చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు….
అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు….
ప్రేమ విఫలం కారణంగా సుసైడ్ చేసుకుంస్తున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆదిత్య….
పరిస్థితి విషమం….