ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్.

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్.

న్యూఢిల్లీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ‘రౌస్ అవెన్యూ’ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో ఐదుగురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం..

కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రలకు బెయిల్ ఇచ్చింది.