*_ఫైల్ ఫోటో_*
దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో నేడు తీర్పు ప్రకటించనున్న హైకోర్టు
2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో
బాంబు పేలుళ్లు
పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థగా గుర్తించిన NIA
ఈ బ్లాస్ట్ లో 18 మంది మృతి
150 మందికి తీవ్ర గాయాలు
బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసిన NIA
ఈ కేసులో యాసిన్ బత్కల్ కీలక సూత్రదారిగా గుర్తింపు
ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన NIA స్పెషల్ కోర్టు
నిందితుల్లో అసదుల్లాహ అక్తర్, యాసిన్ భక్తల్,
తహసిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్,ఎజాక్ షాయిక్
NIA కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిందితులు
నేడు తీర్పు ప్రకటించనున్న తెలంగాణ హైకోర్టు..