మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ ఆర్జిఐ ఏయిర్ పోర్ట్ నుంచి బయలుదేరారు. రెండు రోజులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు పార్లమెంట్(లోక్ సభలో) సమావేశాలలో ఎంపీ డీకే అరుణ ప్రసంగించనున్నారు….
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959