అవినీతి, లంచగొండితనం లేనిదెక్కడ? చివరకు డ్రోన్ ల దిగుమతి కోసం అనుమతి ఇచ్చేందుకు డిజిసిఏ అధికారి ఒకరు రెండున్నర లక్షల లంచం అడిగాడని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసింది. డీజీసీఏ అంటే తెలుసు కదా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్.. ఇది పౌర విమాన సంస్థ.. గాల్లో ఎగిరే విమాన సంస్థ అధికారుల్లోనే ఇంత అవినీతి ఉంటే ఇక అది లేనిదెక్కడ.?? పురాణాల్లో చెప్పినట్టు.. ఇందు గలడు, అందు లేడను సందేహము వలదు, ఎందుందు వెదికిన అందందు గలడు.. అన్న పద్యం మాదిరి తయారైంది అవినీతి అంటు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న పలువురు నెట్ జనులు….
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.