జగన్ కాన్వాయ్లోని ఒక ప్రైవేటు వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనపై SP సతీశ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
తమ వద్ద 3 వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కాన్వాయ్ 30కి మించి వాహనాలున్నాయని చెప్పారు.కాన్వాయ్ పై పూలుజల్లే క్రమంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన సింగయ్య (53) కింద పడటంతో కారు అతడ్ని ఢీ కొట్టిందన్నారు.
వాహనాలు ఆగకుండా వెళ్లియాయని, డ్యూటీలో ఉన్న పోలీస్ సింగయ్యను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందినట్లు చెప్పారు..