మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఆ పార్టీ దే అధికారం.. ఎగ్జిట్ పోల్‌లో సంచలనం…!.

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం బీజేపీ కూటమిదే..

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.

చాణక్య: (మహారాష్ట్ర) NDA 152-160, I.N.D.I.A 130-138

చాణక్య: (జార్ఖండ్‌) NDA 45-50, I.N.D.I.A 35-38

పీపుల్స్‌ పల్స్‌: (మహారాష్ట్ర) NDA 175-195, I.N.D.I.A 85-112

పీపుల్స్‌ పల్స్‌: (జార్ఖండ్‌) NDA 42-48, JMM 16-23, CONG 8-14

రిపబ్లిక్‌ పీమార్క్‌: (మహారాష్ట్ర) NDA 137-157, I.N.D.I.A 126-146

ఏబీపీ మ్యాట్రిజ్‌: (మహారాష్ట్ర) NDA 150-170, I.N.D.I.A 110-130.

జార్ఖండ్‌లో కూడా బీజేపీ జయకేతనం ఎగరేయబోతోంది. జార్ఖండ్‌లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 41..