పొడువుకాళ్ల సుందరి.. చిట్టీ హాట్ ఫొటో షూట్..

సోషల్ మీడియాతరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా స్విమ్ వేర్లో మరోసారి గ్లామర్ చూపిస్తూ అదరగొట్టిన ఈ బ్యూటీ…స్విమ్మింగ్ పూల్ లో తడిసిన అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది ఈ పొడువుకాళ్ల సుందరి…ప్రస్తుతం అల్లరి నరేష్ సరసన ఆల్కహాల్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ..
Faria Abdullah
https://www.facebook.com/share/r/16eJ7LKrJn/