మాలొ బతుకుతూ.. మమ్మల్నే తిడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఛీ బుద్ది చూపించావ్ కదరా? అంటూ ఫవాద్ ఖాన్ తీరును ట్రోల్…
షేమ్ ఫుల్ అంటూ ఇండియా ఆపరేషన్ను దారుణంగా విమర్శించాడు. ఇప్పుడా కామెంట్స్తో ఇండియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఫవాద్ ఖాన్! పేరుకు పాకిస్తానీ యాక్టర్ అయినా కూడా.. బాలీవుడ్లో హీరోగా మారేందుకు.. బాలీవుడ్లో లు చేసేందుకు తెగ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ లో కూడా యాక్ట్ చేశాడు. ఇండియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా అంటే అమితంగా ప్రేమిస్తున్నా అంటూ.. పలు సందర్భాల్లో చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా దాడులు జరపడం దారుణమంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ను షేమ్ ఫుల్గా కోట్ చేశాడు. అయితే ఈ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫవాద్ ఖాన్ను ఇండయన్స్ అందరూ విమర్శించేలా చేస్తున్నాయి. అంతేకాదు కొందరైతే ఫహాద్ను కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు. మాలొ బతుకుతూ.. మమ్మల్నే తిడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఛీ బుద్ది చూపించావ్ కదరా? అంటూ ఫవాద్ ఖాన్ తీరును ట్రోల్ చేస్తున్నారు.