ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డ్ సృష్టించిన మెస్సీ..

67. మీకు తెలుసా ?.

ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డ్ ఇప్పుడు అర్జెంటీనా లియోనల్ మెస్సీ పేరున ఉంది.

ఇప్పటి వరకు 18 గోల్స్ (24-6-2026).

లియోనెల్ మెస్సీ 18 గోల్స్‌తో పురుషుల ఫిఫా (FIFA) ప్రపంచ కప్‌ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు.పురుషుల ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా:లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) – 18 గోల్స్కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) – 16 గోల్స్మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ) – 16 గోల్స్రొనాల్డో (బ్రెజిల్) – 15 గోల్స్గెర్డ్ ముల్లర్ (వెస్ట్ జర్మనీ) – 14 గోల్స్జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) – 13 గోల్స్…

అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. సోమవారం ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ సాధించిన మెస్సీ తన ప్రపంచకప్ గోల్స్ సంఖ్యను 17కు పెంచుకున్నాడు.

గత వారం ఉత్తర అమెరికాలో టైటిల్ రక్షణను ప్రారంభించిన అర్జెంటీనా, అల్జీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్ చేసిన మెస్సీ, జర్మనీ మాజీ స్టార్ మిరోస్లావ్ క్లోజే పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును సమం చేశాడు..