మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇంకా పెండింగ్ లోనే ఉందా అనేది తెలుసుకోండి ఇలా…!…

మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇంకా పెండింగ్ లోనే ఉందా అనేది తెలుసుకోవడానికి…

https://epds.telangana.gov.in/FoodSecurityAct/?wicket:bookmarkablePage=:nic.fsc.foodsecurity.FscApplicationSearch

మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి పైన కనిపిస్తున్న లింకుపై క్లిక్ చేయండి..

తర్వాత పైన మొదటి డబ్బాలో డిస్టిక్ నల్గొండ అని సెలెక్ట్ చేసుకోండి.

ఆ తర్వాత చివర్లో కనిపిస్తున్న డబ్బాలో UID నెంబర్ అని ఉంటుంది అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టండి

పక్కన సెర్చ్ అని కనిపిస్తుంది

దాని మీద నొక్కండి అప్పుడు మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్ తెలుస్తుంది.