*
*_కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం_*
*_న్యూ ఢిల్లీ :_*
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. మే నెల 14వ తేదీ నుండి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పెట్రోల బంకుల యజమానుల సంఘం తెలియజేసింది. పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వివరించింది…. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది ఏ మాత్రం నిజం అన్నది తెలియాల్సి ఉన్నది..