దుమ్ము రేపుతున్న బంగారం.. ..!

దుమ్ము రేపుతున్న బంగారం..

అంతర్జాతీయ మార్కెట్లలో ఆల్టైమ్ రికార్డును టచ్ చేసిన బంగారం..

ట్రంప్ టారిఫ్ వార్తో గోల్డ్ కు గోల్డెన్ డేస్..

3,145 డాలర్లకు చేరిన ఔన్స్ (28.34గ్రాములు) బంగారం ధర..

ఈ ఒక్క రోజే 25 డాలర్లు పెరిగిన ఔన్స్ బంగారం ధర..

వారం రోజుల్లో 120 డాలర్లు పెరిగిన ఔన్స్ గోల్డ్..

దేశీయంగా మరింత పెరగనున్న పసిడి ధరలు..