భారత్లో ఇవాళ ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,960 రూ.1,25,080గా ఉంది..అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,14,650గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,470 తగ్గి రూ.93,810గా ఉంది. (Gold Rate)
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,230గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,14,800గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,470 తగ్గి రూ.93,960గా వరకు వచ్చిన ఆచార్యం లేదు అంటున్నారు బిజినెస్ అనాలసిస్ వ్యక్తులు..ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,960 రూ.1,25,080గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,14,650గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,470 తగ్గి రూ.93,810గా ఉంది..
వెండి ధరలో కిలోకి రూ.8,100 తగ్గుదల
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం ఈ మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది.
ఢిల్లీ నగరంలో వెండి ధర కిలోకి రూ.4,100 తగ్గి రూ.1,69,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,69,000గా ఉంది.
ప్రధాన కారణాలు.
బంగారం ధరలు అంతర్జాతీయ, దేశీయ అంశాల ప్రభావంతో మారుతాయి. బంగారం ధరలపై గ్లోబల్ మార్కెట్ ధోరణులు, కరెన్సీలో మార్పులు, స్థానిక నగల డిమాండ్ ప్రభావం చూపుతాయి. పండుగలు, పెళ్లి సీజన్లో కొనుగోళ్లు పెరిగితే ధరలు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ తగ్గిపోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిడితో ధరలు తగ్గాయి. ధరల్లో మార్పులు కొనసాగే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు, నగల కొనుగోలుదారులు ప్రతిరోజు అప్డేట్స్ పరిశీలించాలి.