గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది…Google AI video Tool

గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ తన థర్డ్ జనరేషన్ AI ఆధారిత వీడియో జనరేటర్ టూల్ అయిన వియో 3 (Google Veo 3 AI video tool) అధికారికంగా Google I/O 2025 కార్యక్రమంలో ప్రకటించింది. ఇది OpenAI సోరా (Sora) కు పోటీగా గూగుల్ తీసుకువ‌చ్చింద‌ని చెప్పొచ్చు…సూపర్ ఫీచర్లతో గూగుల్ ఏఐ విడియో జనరేటర్ టూల్ వియో 3
వియో 3ను ఉపయోగించి యూజ‌ర్లు టెక్స్ట్, ఫొటోల సూచ‌న‌లు అందిస్తే కంప్లీట్ మీడియోను మీకు రెడీ చేసి అందిస్తుంది. మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే వీడియోల్లో సింక్రనైజ్ చేసిన ఆడియో, డైలాగ్స్, మ్యూజిక్ వంటి అంశాలు కూడా ఉండటం విశేషం. లాంగ్వేజ్ స‌బ్ టైటిల్స్ కూడా ఇస్తుంది..Google AI video Tool