గొర్రెల మందపై వీధి కుక్కల దాడి,సుమారు 40 గొర్రెలు మృతి..!

సిద్దిపేట జిల్లా : గొర్రెల మందపై వీధి కుక్కల దాడి,సుమారు 40 గొర్రెలు మృతి..

రోజు రోజుకి వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దాడులు చేస్తూనే ఉన్నాయి…. ప్రస్తుతం మూగజీవాలపై కూడా దాడి చేసి చంపుతున్న ఘటన ఎన్నో చూస్తున్నాం అందులో భాగంగానే నేడు.

* ములుగు మండలం లక్ష్మక్కపల్లి లో ఘటన
* ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వేసుకుంటున్న బాధితుడు దేవి రవి…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.