భారత వాయుసేనకు త్వరలో 6 కొత్త MRTT విమానాలు.

భారత వాయుసేనకు త్వరలో 6 కొత్త MRTT విమానాలు.

1.1 బిలియన్ డాలర్లతో కొనుగోలుకు IAF నిర్ణయం.

లాంగ్ రేంజ్ ఆపరేషన్లకు MRTT విమానాలు కీలకం
గాలిలోనే యుద్ధవిమానాల్లో ఇంధనం నింపడంకోసం విమానాలు…

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళం (IAF) అమ్ములపొదిలోకి మరిన్ని ‘రాఫెల్’ యుద్ధ విమానాలను చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన భారీ డీల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) ఆమోద ముద్ర వేసింది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ మెగా డీల్, భారత రక్షణ చరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందాలలో ఒకటిగా నిలవనుంది..భవిష్యత్తులో మన అవసరాలకు అనుగుణంగా విమానంలోని ఆయుధ వ్యవస్థలను లేదా సాఫ్ట్‌వేర్‌ను స్వయంగా అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటుంది. ఇది రక్షణ పరంగా భారత్‌కు పూర్తి స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది.

దక్షిణ భారత దేశానికి.. ముఖ్యంగా భాగ్యనగరానికి ఈ ఒప్పందంతో కీలక గుర్తింపు లభించనుంది. రాఫెల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ కోసం హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో విమానాల నిర్వహణ సులభతరం కావడమే కాకుండా.. స్థానికంగా నిపుణులైన ఇంజనీర్లకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959