వుడ్ స్కూల్లో ఘనంగా తిరంగి రాఖీ పండుగ వేడుకలు..!

*హుజూర్నగర్ గ్రీన్ వుడ్ స్కూల్లో ఘనంగా తిరంగి రాఖీ పండుగ వేడుకలు…*
..

గ్రీన్ వుడ్ పాఠశాలకి చెందిన విద్యార్థినీలు వినూత్న ఆలోచనతో,, ముందస్తు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు…

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీలే స్వయంగా తయారుచేసిన తిoరంగి రాఖీ లని తయారుచేసి, వాటిని బుధవారం బుధవారం ప్రభుత్వ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు , బ్యాంకు అధికారులకు ప్రజా సేవలో పాల్గొనే ఇతర వ్యక్తులందరికీ రాఖీలు కట్టి ముందస్తు రాఖీ పండుగ శుభాకాంక్షలు, తెలియజేశారు.. ఈ కార్యక్రమం పలువురుని విశేషంగా ఆకట్టుకుంది… గ్రీన్ వుడ్ , కృష్ణవేణి సంస్థల విద్యాసంస్థల చైర్మన్ మర్రెడ్డి, తోపాటు హుజూర్నగర్. చరమంద రాజు … సిబ్బంది పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..